మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.

ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల నిపుణులు పాల్గొననున్నారు. 

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ లోని SVIT ఆడిటోరియంలో…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ భత్యాలను జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది. కాగా నిర్ణయం పట్ల…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…

మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది *ఇక బిజెపి నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యే అవకాశం వుందని మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారని చిరంజీవి కోడలు…

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…

10న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

,హైదరాబాద్ : రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్దమవుతోంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ నెల పదో తేదీన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE