తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం

తన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం పై మండిపడ్డ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. నన్ను, కాంగ్రెస్ పార్టీ ని చూసి వైసీపీ ప్రభుత్వం బయపడుతోంది అంటూ జగన్ సర్కార్ పై మండిపడ్డ షర్మిల. ఇదేమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డరా? అంటూ ప్రభుత్వం…

పాతబస్తీలో నకిలీ స్వామీజీ అరెస్ట్. మంజునాథ్‌ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు.

జ్యోతిష్యం పేరుతో మహిళలను లోబర్చుకుంటున్న బాబా.. ఆరోగ్యం కుదుటపరుస్తానంటూ డబ్బులు వసూలు.. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మోసం చేస్తున్న ఫేక్‌ బాబా. జ్యోతిష్యాలయం పేరుతో ప్రకటనలు చేస్తూ మోసాలు.

గోదావరిఖనిలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పెద్దపెల్లి జిల్లా:రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నిల్వ, సరఫరా పై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం సిపి రెమా సీపీ రాజేశ్వరి పేర్కోన్నారు. సిపి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వాడే ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్‌…

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డివాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుసహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

నిజామాబాద్:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాహనాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి…

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

సహకరించిన ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామం నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో సంగాల పార్క్ దగ్గర తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎమ్మెల్యే తనయుడి వాహనాన్ని…

నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్

జిల్లాలో నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై సింగం వేట మొదలెట్టింది.. నలుగురు పోలీసులు సస్పెండ్,ముగ్గురికి నోటీసులు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. కడపజిల్లా… ఎర్రగుంటలో ఆదివారం అర్ధరాత్రి వినాయకుడి నిమజ్జనం వద్ద జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో 4 పోలీసులను సస్పెండ్ చేసి, ముగ్గురికి…

అంగన్వాడీ టీచర్స్ ను దురుసుగా మాట్లాడిన పోలీసులు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాజీవ్ గృహకల్ప సమీపంలో అంగన్వాడీ టీచర్స్ ను దురుసుగా మాట్లాడిన పోలీసులు

అంగన్వాడీ టీచర్స్ ను దురుసుగా మాట్లాడిన పోలీసులు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని హరీష్ రావు మీటింగ్ లో అంగన్వాడీ టీచర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE