జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ క్రమంలో సరైన పత్రాలు చూపని వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లో…

లంచం తీసుకుంటూ పట్టివేత

కర్నూలు ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొటేకల్ విఆర్వో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులును 3వేలు లంచం తీసుకుంటూ పట్టివేత ఇద్దరిని కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు. కొటేకల్ కు చెందిన జయరాముడు అనే వ్యక్తి నుండి చెరో 1500…

మద్యం పట్టివేత

బ్రేకింగ్ న్యూస్కృష్ణాజిల్లా:అవనిగడ్డ చల్లపల్లిలో భారీగా మద్యం పట్టివేత బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్న మద్యం పట్టివేత ప్రధాన కూడలిలో పట్టుబడిన వందకు పైగా మద్యం బాటిళ్లు పోలీస్ స్టేషనుకు తరలించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు

భారీగా గంజాయి పట్టివేత

సాక్షిత : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామాన్ బ్రిడ్జి వద్ద తూర్పుగోదావరి జిల్లా sp వారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పి వి ఎస్ ఎన్ వర్మ పర్యవేక్షణలో కొవ్వూరు పట్టణ ఎస్సై భూషణం వారి బృందం తో కలసి రాబడినసమాచారం…

రెండు వేల పైచిలుకు బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం రెండు వేల పైచిలుకు బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేతఒంగోలు – పామూరు:ఉప్పుగుండూరు గ్రామంలో మూడోసారి పట్టుబడిన రేషన్ బియ్యం… రెండు వేల పైచిలుకు బస్తాలను పట్టుబట్టిన విజిలెన్స్ అధికారులు.అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి.

టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టివేత …

టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టివేత … బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని మార్టూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వైజాగ్ నుంచి కర్నాటక రాష్ట్రంలోని…

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత.

విజయవాడ:అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బంగారం తరలిస్తున్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్న కస్టమ్స్‌ అధికారులు విజయవాడ రైల్వేస్టేసన్ వద్ద నిఘాపెట్టారు..ఈ తరుణంలో దాదాపు రూ.7.48 కోట్ల విలువైన 12.97 కిలోల బంగారాన్ని విజయవాడ రైల్వే స్టేషన్‌ వద్ద…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE