ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషను కలిసిన నూతన కమిషనర్ అధితి సింగ్

తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డిని, అదేవిధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష వద్దకు వెల్లి తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ అధితి సింగ్ మర్యాద పూర్వకంగా కలిసినారు.

తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తా – నూతన కమిషనర్ అధితి సింగ్

తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరిని సమన్వయం చేసుకొని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అధితి సింగ్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో పదవి భాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ…

ఏపిసిసి నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి

ఏపిసిసి నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుటకు బస్సు యాత్ర వాహానం సంసిద్ధం…

BRS పార్టీ నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలి…

:వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మునిసిపాలిటి 14వ వార్డు లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మైనారిటీ కాంగ్రెస్ నూతన సంవత్సర క్యాలెండర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్ అధ్వర్యంలో మైనారిటీ కాంగ్రెస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఈ…

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన ఇంచార్జ్ దీప దాస్ మున్షి ని కలిసిన తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ * సాక్షిత : ఇటీవల నూతనంగా దీప దాస్ మున్షి ని…

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అదే విధంగా రేయాన్ష్ ప్రాపర్టీస్ డైరీ, గోల్డ్…

నవ భూమి ” నూతన సంవత్సర 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో “నవభూమి” దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ముఖ్య పాత్ర…

హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద జగద్గిరిగుట్ట కు చెందిన హెల్పింగ్ హార్ట్స్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ వితంతు మహిళలు,…

పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం

పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి.రోహిత్ రాజు ఐపిఎస్ బాధ్యతలు చేపట్టారు.జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీ ని…

ప్రజా నాయకుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు తమ సమస్యలను ఎమ్మెల్యే కి తెలియజేశారు.

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జగద్గిరిగుట్ట డివిజన్ 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ జగన్

కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట డివిజన్ లో విశ్వకర్మ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జగద్గిరి గుట్ట డివిజన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను కార్పొరేటర్ జగన్ ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో…

అభిమాన నాయకుడు,హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరూ శుభ కార్యాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు…

నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ ..

మేడ్చల్ గౌడవెల్లిలోని రామ్ రెడ్డి గార్డెన్స్ లో దుందిగల్ నివాసులు కుమ్మరి నాగరాజు కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు..*ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్…

ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని* వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు తల్లారి వీరేష్,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ,…

నర్సారెడ్డి భూపతిరెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ,దుండిగల్ మున్సిపాలిటీ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జి‌హెచ్‌ఎం‌సి లోని 8 డివిజన్ల నాయకులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని వారి కార్యాలయం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కార్పొరేటర్లు చిట్లా దివాకర్ , సురేష్ రెడ్డి , సీనియర్ నాయకులు ఆవుల జగన్…

తెనాలి నూతన సబ్ కలెక్టర్‌గా ప్రఖార్‌ జైన్‌

తెనాలి సబ్ కలెక్టర్ గా నియమితులైన ప్రఖార్ జైన్ IAS ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు.

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు : హరీశ్‌రావు

నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి…

ఈనెల 11న నూతన షాదీఖానాకు శంకుస్థాపన.

ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కృషితో సాకారం కానున్న షాదిఖానా.. జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డు శాంతినగర్ సమీపంలో రూ‌. 75 లక్షలతో నిర్మించే షాదిఖానా శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను…

ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పట్లపై సిఎస్ సమీక్ష సమావేశం

హైదరాబాద్:హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గురువారం జరగనున్న నూతన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధి కారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకా రోత్సవానికి సంబంధించి…

నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపెట్ 22వ వార్డు ఆకాష్ లేఅవుట్ లోని గోగు లక్ష్మణ రావు నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి…

నూతన బహుజన సమాజ్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించిన BSPఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్

చివ్వెంల మండలం బీబీ గూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ నూతన కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి మండలం పాత్ర…

హైదరాబాద్ నూతన సిపిగా సందీప్ శాండిల్య

హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో నగర తదుపరి కొత్వాల్ ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల…

నూతన డివిజనల్ పి.ఆర్.ఓ.గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరావు

నూతన డివిజనల్ పి.ఆర్.ఓ.గా బాధ్యతలు స్వీకరించిన నారాయణరావు సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం కార్యాలయంలో నూతన డివిజనల్ పి.ఆర్.ఓ.గా డి. నారాయణరావు సోమవారం భాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంత వరకు విజయనగరంలో ఏపీఆర్వోగా పని చేసి పదోన్నతిపై జిల్లాకు వచ్చారు.…

గాజులరామారం పరిధిలో నూతన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి పెట్రోల్ రిటైల్ ఔట్లెట్

గాజులరామారం పరిధిలో నూతన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి పెట్రోల్ రిటైల్ ఔట్లెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్.. సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్…

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల…

సైబరాబాద్ లో నూతన బ్యారెక్ ల ప్రారంభం*

సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో నూతన బ్యారెక్ లను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాష్ మహంతి, ఐపీఎస్., తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE