JANASEN జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం

JANASEN జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి…ఎమ్మెల్యే పంచకర్ల…. సాక్షిత : పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ పరిధిలోని 95 వ వార్డు సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు…

CM మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు…!

CM అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…

JANAGAMA జనగామ: అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు నమోదు.

JANAGAMA ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన…

new laws కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

new laws జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం…

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు pushpa

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదుpushpaపుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారంతా తీవ్ర…

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు…

పిఠాపురం నియోజక వర్గంలో భారీగా ఓటింగ్ నమోదు

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2,36,486 మంది ఓటర్లు ఉన్నారు అర్థరాత్రి జరిగిన పొలింగ్… రాత్రి 12 గంటల వరకు పిఠాపురం నియోజకవర్గంలో 1,99,638 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఓటర్లుతో కలిపి సుమారు…

ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.

మోకిల పోలీస్ స్టేషన్ లో అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్…

ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్…

మధిర పరిధిలోని వన్యప్రాణి వేటగానిపై కేసు నమోదు

మధిర పరిధిలోని వన్యప్రాణి వేటగానిపై కేసు నమోదు ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మధిర పరిధిలోని నరసింహపురం సెక్షన్లో కాచవరం గ్రామానికి చెందిన వ్యక్తి వన్యప్రాణులను వేటాడుతున్నారని సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఒక వ్యక్తి ఇంటిపై నిర్వహించి…

తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్…

CSK పై మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొం దింది. విశాఖ వేధిక‌గా CSKతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..…

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు

బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదుమేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్లో బీజేపీ నేత బండి సంజయ్ పై కేసు నమోదు అయ్యింది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. విధి…

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌పై ఈడీ మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది.

వీణాకు చెందిన ఎక్సాలాజిక్ అనే కంపెనీ, కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదాయ‌ప‌న్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలి.-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు.…

నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 13 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు

నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 13 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు -ట్రాఫిక్ ఏసీపీ నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న లెటర్స్ ను తొలగించి నగరంలో చక్కర్లు కొడుతున్న 13 ద్విచక్ర వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్…

ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి వరకు మాత్రమే గడువు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ త్వరలో జరుగబోవు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓటర్ల జాబితా యందు ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి (గురువారం) వరకు మాత్రమే గడువు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి.…

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

వనపర్తి – కొత్తకోటలో ఈనెల 23న జరిగిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు.

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ..

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన…

సేల్స్ మ్యాన్..సూపర్వైజర్ పై కేసు నమోదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై…

పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు

గుంటూరు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు. న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం.…

ఓటు మన ఆయుధంపట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఖమ్మం,వరంగల్‌,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు మన ఆయుధమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.అర్హులైన పట్టుభద్రులు…

సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి:కవిత

హైదరాబాద్‌:సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…

పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పట్టభద్రుల ఎమ్మెల్సీ కి పట్టభధ్రులందరు ఈ నెల 6 లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం…

ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు

జగిత్యాల – కోరుట్ల పట్టణంలో బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్)అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె చదువుకున్న స్కూల్‌కు వెళ్లి…

BRS పార్టీకి బిగ్ షాక్.. MP రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు..

రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. IPC 504 కింద కేసు నమోదు

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదు

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో ముందుగా నిర్దేశించిన రూట్‌లో కాకుండా వేరే రూట్‌లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి జరిగిందని యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన…

యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు – ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం*యువతరం ఓట్లు ప్రగతికి మెట్లు అని, ప్రతి ఒక్క యువత 18 సంవత్సరాలు రాగానే తమ భాధ్యతగా ఓటు హక్కును పొందాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE