అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన SMR&SONS SOCIETY అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా

Spread the love

నిన్న యర్రగొండపాలెం నుండి పుల్లలచెరువు వెల్లు రోడ్డు లో గల బలపాల ఫ్యాక్టరీ పక్కన ఉన్న కాలనీలో ఒక ఇల్లు గ్యాస్ లీక్ కావటంతో మంటలు ఎగసి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది..!

ఈ విషయం తెలిసిన SMR& SONS SOCIETY అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా తన మిత్రులతో కలిసి ప్రమాదంలో ఇంటిని కోల్పోయిన బాలి బాయ్ కుటుంబాన్ని పరామర్శించి సయ్యద్ జబివుల్లా తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులు ,మరియు నూతన వస్త్రాలు సహాయం అందించారు…!

ఈ కార్యక్రమంలో SMR& SONS SOCIETY అధ్యక్షులు సయ్యద్ జబివుల్లా, తన మిత్రులు N,వెంకట్ రెడ్డి, రహంతుల్ల,అబ్దుల్ అహద్,హుసెవ్, ఫనింద్ర, కోటి,కల్యాణ్ నాయక్, షరిఫ్ బాష తదితరులు పాల్గొన్నారు. .!

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page