సాక్షిత : ఉదయం డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు అయిన సూరారం హోం జెండా దగ్గర ఫ్రీ లెఫ్ట్ మరియు వర్షపు నీరు లోతు ప్రాంతాలను సుభాష్ నగర్ పాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు DE పాపమ్మ , AE సురేందర్ నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సురేష్ రెడ్డి వెంటా ఉన్నారు
డివిజన్ ప్రజలకు భరోసా కల్పిస్తు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన సురేష్ రెడ్డి.
Related Posts
పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు
SAKSHITHA NEWS ప్రెస్ నోట్తేదీ:12/112024 పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మంత్రులు మరియు శాసనమండలి సభ్యులు ఈరోజు కోరుట్ల శాసనసభ్యులు “డాక్టర్ కల్వకుంట్ల సంజయ్” కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్రగా రావడం జరిగింది…
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
SAKSHITHA NEWS అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు కమలాపూర్ సాక్షిత న్యూస్ (నవంబర్ 12) కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామంలో అక్రమంగా బియ్యం సరఫరా అవుతున్న, సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సమాచారం మేరకు వరంగల్…