కొండగట్టులో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి

Spread the love

కొండగట్టులో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ వెంట డిఎస్పి రఘు చందర్, మల్యాల సిఐ రవి, ఎస్ఐ రహీం ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page