శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

Spread the love

Sri Virat Vishwakarma Sangam calendar unveiled by MLA…

శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ కు చెందిన శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ కృష్ణ చారి, జనరల్ సెక్రెటరీ రమేష్ చారి, సుభాష్ చారి, బ్రహ్మయ్య చారి, ఆంజనేయులు చారి, బాలరాజు చారి, నారాయణ చారి, శ్రీశైలం, జనార్ధన్ చారి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page