శ్రీ రేణుక ఎల్లమ్మ మాత దేవి కల్యాణ మహోత్సవం

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండె దయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ మాత దేవి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలోమియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిఏస్ఎన్ కిరణ్ యాదవ్,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్, మోహన్ ముదిరాజ్ , మహేందర్ ముదిరాజ్, రాజేష్ గౌడ్ , గుండె రాజు ముదిరాజ్ , శ్రీధర్ ముదిరాజ్ , కోటి , రమేష్ , నర్సింహ గౌడ్ ,శివ ముదిరాజ్ , సంతోష్ ముదిరాజ్ , నరేష్ , చీరంజివి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page