సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. హాజరైన మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, సంఘం ప్రతినిధులు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజం
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…