అంగరంఘ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం

Spread the love

అంగరంఘ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వట్టిమర్తి, పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో మొదటిసారిగా శ్రీ సీతా రామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. వట్టిమర్తి గ్రామంలో దాసోజు శ్రీనివాసచారి గిరిబాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు భీష్మాచారి అర్చకతత్వంలో హట్టహాసంగా నిర్వహించడం జరిగింది వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలయతో భక్తజనుల జయ జయ ద్వానాల మధ్య స్వామి వారి కళ్యాణం అత్యంత రమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నర్రా మోహన్ రెడ్డి వినోద గ్రామ సర్పంచ్ బురి రవీందర్ రెడ్డి ఉప సర్పంచ్ సాగర్ల నరేష్ దాసోజు వెంకటాచారి అక్కనపల్లి గౌతమ్ సింధు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద కాపర్తిలో సీతారాముల కళ్యాణం…

పెద్ద కాపర్తి గ్రామంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం అటహాసంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణంలో భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మారుమోగాయి. ఎస్ఎంసి వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరి జలంధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కాటన్ వెంకన్న గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page