ఎస్సై కనీసం క్వాలిఫై అయిన వారికి షూస్ టీ షర్ట్స్ అందజేయడం జరిగింది

Spread the love

Shoes t-shirts are given to those who are least qualified by SSI

సాక్షిత : ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం లో వివిధ గ్రామపంచాయతీలో ఎస్సై కానిస్టేబుల్ క్వాలిఫై అయినవారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో* షూస్ టీషర్ట్స్ స్టడీమెటీరియల్*

*ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి * మాదాపల్లి గ్రామపంచాయతీలో ఎస్సై కనీసం క్వాలిఫై అయిన వారికి షూస్ టీ షర్ట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో

*ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరప్రసాద్ రెడ్డి * ఎస్సై కానిస్టేబుల్ క్వాలిఫై అయిన వారు కటిక రాఘవేందర్ మదిగట్ల శిరీష పగడాల శేఖర్ విష్ణు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదాయపల్లి సర్పంచ్ హైమావతి రామస్వామి ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్ మ్యాక భరత్ రెడ్డి బోల్గం శివ కొండల్ మల్లయ్య రమేష్ జగన్ గ్రామ పెద్దలు ఇస్తారి ప్రభాకర్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page