సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంపై చెప్పు చూపించి మాట్లాడడంతోనే బాల్క సుమన్ సంస్కారమేంటో అర్థమైందని ఫైర్ అయ్యారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. నాయకులు ఎజాస్, తౌఫిక్, కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శశికాంత్, మహబూబ్ హుస్సేన్, సర్తాజ్, మల్లికార్జున్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లోబిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…