Sarpanch Prashanthi Narender* who distributed the fish fry.
చేపపిల్లను పంపిణీ చేసిన సర్పంచ్ ప్రశాంతి నరేందర్*
*సాక్షిత : స్థానికి ఎంపీపీ కార్యలయంలో మంగంపేట గ్రామ మత్స్యకారులకు చేపపిల్లను గ్రామ సర్పంచ్ పంపిణీ చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అని ధీమా వ్యక్తం చేశారు
మత్స్యకారులు ఈ చేపపిల్లను పెంచి వాటిని అభివృద్ధి చేసి తగిన గిట్టుబాటు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పంబల రతన్ మత్స్యకార సంఘం సభ్యులు మన్నే రఘు మాచబోయిన శ్రీకాంత్ నాయకోటి లక్ష్మణ్ గోపురాలపు రాజు మన్నే సంతోష్ ఆకుల సతీష్ కట్ట నర్సింలు మన్నే బాలక్రిష్ణ చింతలచేరు విరేశ్ ఎగుల యాదగిరి టి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ మరియు కత్తుల నవీన్ తదితరులు పాల్గొన్నారు