రిటైర్డ్ ఆర్టీవో పార్ధివ దేహాన్ని నివాళులు అర్పించిన సండ్ర

Spread the love

Sandra paid tributes to retired RTO Pardhiva

రిటైర్డ్ ఆర్టీవో పార్ధివ దేహాన్ని నివాళులు అర్పించిన సండ్ర

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఆకస్మికంగా మరణించిన రిటైర్డ్ ఆర్టీవో చెన్నుపాటి రాజేశ్వరరావు పార్థివ దేహాన్ని హైదరాబాదు నందు వారి నివాసంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు

. ఖమ్మం జిల్లాలో ఆర్టీవో గా పనిచేసి అనేక సేవలను అందించిన వారి ఆకస్మిక మరణం బాధాకర విషయం అని తెలిపి ఈ సందర్భంగా వారు అందించిన సేవలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్మరించుకున్నారు.

Related Posts

You cannot copy content of this page