తుంపల్లి గ్రామ శివారులో కంకర్ మిషన్ రోడ్డులో రోడ్డు ప్రమాదం

Spread the love
Road accident on Kankar Mission Road on the outskirts of Tumpalli village

చౌదరిగూడ మండలం తుంపల్లి గ్రామ శివారులో కంకర్ మిషన్ రోడ్డులో రోడ్డు ప్రమాదం


[రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి
రోడ్డు ప్రక్కల ఆగి ఉన్న బండి పైకి టిప్పర్

23 సంవత్సరాల సురేందర్ అక్కడికి అక్కడే మృతి

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగుడా మండలం తుంపల్లి గ్రామ శివారులో కంకర్ మిషన్ రోడ్ లో బైక్ ఆపుకొని ఫోన్ మాట్లాడుతున్న సురేందర్(23) అనే వ్యక్తి పైకి టిప్పర్ లారీని ఎక్కించిన డ్రైవర్. అక్కడికి అక్కడే మృతి చెందిన సురేందర్.

సురేందర్ పూడూరు మండలం కంకల్ గ్రామం చింతకింది పాపయ్య కుమారునిగా గుర్తింపు. న్యాయం జరిగే వరకూ మేము ఇక్కడి నుంచి జరిగే ప్రసక్తే లేదని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న కుటుంబీకులు.

Related Posts

You cannot copy content of this page