రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ రోడ్ నెంబర్

Spread the love


Ramachandrapuram Division Kakatiya Nagar Colony Road No

రామచంద్రపురం డివిజన్ కాకతీయ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 మరియు కాకతీయ నగర్ పార్క్ చుట్టూ ప్రక్కల ఉన్న ట్రాన్స్ఫార్మర్ తో కరెంటు సమస్య ఉంది అని అక్కడి స్థానిక కాలనీ వాసులు తెలుపడంతో స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించి అక్కడ ఉన్న కరెంటు సమస్యల గురించి చేర్చించి,సందర్శించడం జరిగింది.

అక్కడ ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్ లలో ఒకటి సర్రిగా పని చెయ్యడం లేదు అని,ఉన్న ఒక్క ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ అవ్వడంతో ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు తరుచు రిపేరింగ్ అవుతున్నాయి అని,

వెంటనే ఇంకొక్క ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించి అందుబాటులో ఉంచుతే సమస్య పరిషారం అవుతుంది అని పర్యటనలో తెలిసిన వెంటనే సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు ఏడి తులసీరామ్ తో ఫోన్ లో మాట్లాడి సమస్య తీవ్రతగా ఉంది అని చెప్ప వెంటనే సమస్య పరిష్కరించి,ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో తేవాలి అని ఆదేశించిన కార్పొరేటర్.వారితో కాలనీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,సీఎం మల్లేష్,సలామ్,మునిందర్,రమేష్,వెంకట్ రావు,రమేష్ బాబు తదితరులు.

Related Posts

You cannot copy content of this page