దేశానికి గొప్ప నాయకున్ని అందించిన పుణ్యవతి హీరాబెన్ గ – కూన శ్రీశైలం గౌడ్

Spread the love


Punyavati Heeraben Ga – Koona Srisailam Goud who gave a great leader to the country

దేశానికి గొప్ప నాయకున్ని అందించిన పుణ్యవతి హీరాబెన్ గ – కూన శ్రీశైలం గౌడ్


సాక్షిత : ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ శివైఖ్యం చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సంతాంపం వ్యక్తం చేసారు. షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో బీజేపీ నాయకులతో కలిసి హీరాబెన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

నరేంద్ర మోడీ లాంటి ఒక గొప్ప మహా పురుషున్ని దేశానికి అందించిన పుణ్యవతి అని, కొడుకు ముఖ్య మంత్రి, ప్రధాని అయినా హంగులకు, ఆర్భాటాలకు దూరంగా ఉన్న గొప్ప మహా తల్లి అని మాజీ ఎమ్మెల్యే కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ కి కుత్బుల్లాపూర్ ప్రజలందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page