సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ వద్ద ప్రియాంక ఎలక్ట్రానిక్స్ నూతన స్టోర్ ని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు మంగళ్ ములెవ, కౌన్సిలర్ రాము గౌడ్, బిజెపి నాయకులు బుచ్చిరెడ్డి, ఎంఎస్ వాసు, మల్లేష్ యాదవ్, పీసర కృష్ణారెడ్డి, హనుమాన్ కచవా,ఆకుల విజయ్, గణేష్ మారి, గుబ్బల లక్ష్మీనారాయణ, అడబాల వెంకటరత్నం, మార్వాడి యువ మంచి సభ్యులు నందా లాల్ జి పురాణంజి నరేష్ చౌదరి జియారాంజీ, మచ్చారాంజీ, నిమ్మారాంజి, బగ్గారంజి తదితరులు పాల్గొన్నారు
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ వద్ద ప్రియాంక ఎలక్ట్రానిక్స్ నూతన స్టోర్ ని బిజెపి రాష్ట్ర శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు
Related Posts
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
SAKSHITHA NEWS నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో జరగబోయే ఈనెల క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిమిత్తమై డివిజన్లో వారీగా ఎంపిక…
కలెక్టర్ మానవత్వం
SAKSHITHA NEWS కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…