ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల.

Spread the love

హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తాండ కు చెందిన ఏమ్.శాంతి D/0 పెద్ద గోపాల్ కి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page