ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Spread the love

చల్లూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం,,,,,,,,,,

గురుదేవోభవ, పితృదేవోభవ, ఎస్, ఎస్, సి,1997-98, బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన, చల్లూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో రంగ రంగ వైభవంగా జరిగింది,,,,,,,,

కరీంనగర్ జిల్లా వేణుమాంక మండలంలోని చల్లూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రంగ రంగ వైభవంగా జరిగింది జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఎస్, ఎస్, సి,1997-98, బ్యాచ్ అయిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని మరియు ఆనాడు బోధించిన ఉపాధ్యాయులను కలుసుకోవడం ఉపాధ్యాయుల దీవెనలు తీసుకోవడం చాలా అదృష్టకరమని ఆ విద్యార్థులు కొని ఆడారు మరియు ఆ రోజులలో చదువు చెప్పే ఉపాధ్యాయులకు అప్పుడు చేసిన తమ యొక్క తీపి అల్లర్లకు గుర్తుతెచ్చుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయుల ముంగట చెప్పుకున్నారు, ఇట్టి కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, రామ్ కుమార్ సార్, కృష్ణారావు సార్, జనార్ధన్ సార్, వెంకటేశ్వర్లు సార్, సురేందర్ సార్, రాజిరెడ్డి సార్, శాంతి కుమార్ సార్, పూర్వ విద్యార్థులు,, ఎస్,ఎస్,సి,1997-98, బ్యాచ్ విద్యార్థులు అందరూ కలుసుకుని ఉపాధ్యాయుల యొక్క ఆశీర్వాదాలు పొందారు ఇదే మా అదృష్టమని విద్యార్థులు తమ యొక్క ఉపాధ్యాయులకుచెప్పుకున్నారు.

Related Posts

You cannot copy content of this page