బండి సంజయ్ ను వరంగల్ హైవే నుండి జనగామ సర్వీస్ రోడ్డులోకి మళ్లించిన పోలీసులు

Spread the love

బండి సంజయ్ ను వరంగల్ హైవే నుండి జనగామ సర్వీస్ రోడ్డులోకి మళ్లించిన పోలీసులు

• బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకెళుతున్నారో ఇంకా క్లారిటీ ఇవ్వని పోలీసులు

ఆలేరు సమీపంలోని పెంబర్తి వద్ద బండి సంజయ్ ను తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

• బండి సంజయ్ ను ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలంటూ నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలు

• బీజేపీ కార్యకర్తలను లాగిపడేసిన పోలీసులు

• బండి సంజయ్ ను చంపేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్న కార్యకర్తలు

• బండి సంజయ్ ప్రాణాలకు పోలీసులతో ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు

• కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హనుమకొండవైపుగా తీసుకెళుతున్న పోలీసులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page