ఆకులతో చేసిన చిత్రాలు ఆకట్టుకుంటాయి

Spread the love

ఆకులతో చేసిన చిత్రాలు ఆకట్టుకుంటాయి

టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ టి.ఎ.ఆర్.ఎల్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది.వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సాకేటి రాంబాబు మంగళవారం పచ్చని పచ్చని ఆకులతో చక్కని చిత్రాలను బాల బాలికలతో తయారు చేయించి చేపట్టిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page