పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన సత్తెనపల్లి టౌన్ సీఐ పి ప్రభాకర్

Spread the love

పల్నాడు జిల్లా పోలీస్…..

పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన సత్తెనపల్లి టౌన్ సీఐ పి ప్రభాకర్

ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ సర్కిల్ సీఐగా విధులు నిర్వహిస్తూ అక్కడ నుండి సత్తెనపల్లి టౌన్ సీఐగా ప్రభాకర్ రావడం జరిగినది.

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని,ప్రజల రక్షణ మరియు భద్రత కొరకు కృషి చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పాటుపడాలని ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ సూచించారు…

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page