నిరుపేద ముస్లిం మహిళకు పల్లా కిరణ్ ఆర్థిక సాయం

Spread the love


Palla Kiran financial assistance to a poor Muslim woman

నిరుపేద ముస్లిం మహిళకు పల్లా కిరణ్ ఆర్థిక సాయం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సంవత్సరం మొదటి రోజు ఎవరికైనా ఒకరికి సహాయం చేస్తూ నూతన సంవత్సరాన్ని ఆరంభించాలి అనే ఉద్దేశంతో ఓ నిరుపేద ముస్లిం కుటుంబానికి పెళ్లి ఖర్చుల నిమిత్తం సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు పల్లా కిరణ్
ఖమ్మం నగరంలోని స్థానిక గాంధీ పార్క్ దగ్గర్లో గల రామకృష్ణ నగర్ లో నివాసం ఉంటున్న ఎస్.కె సాహిని చిన్న కుమార్తె సన వివాహం నిమిత్తం

తన స్వగృహంలో సహాయాన్ని చేసి మానవత్వాన్ని చాటారు పల్లా కిరణ్ ఆ ముస్లిం కుటుంబం హసీనా భర్త చనిపోయి అండగా ఎవరూ లేకపోవడంతో ఇటీవల చిన్న కుమార్తెకు పెళ్లి నిశ్చయమవడంతో సహాయం కొరకు పల్లా కిరణ్ ను ఆశ్రయించగా సహృదయంతో వెంటనే స్పందించి వారి ఇబ్బందులు తెలుసుకొని పెళ్లి ఖర్చుల నిమిత్తం సహాయం చేయడం జరిగింది.

దీనికిగాను తమ కుటుంబానికి అండగా నిలిచి కష్ట సమయంలో ఆదుకున్నందుకు పల్లా కిరణ్ కు అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page