తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం మీటింగులో.

ప్రధాని మోడీ బీసీ అయి కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం విచారకరం: ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే: ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేశామని,మోసపోయామని ప్రజలు అంటున్నరు: ఎంపీ…

బీఆర్ఎస్” నిశ్శబ్ద వ్యూహం..!

చల్లా వంశీ చంద్ రెడ్డే టార్గెట్ వన్నె తగ్గిన “మన్నె” – వ్యూహా రచనలో “డికే” మారుతున్న పాలమూరు పార్లమెంటు రాజకీయం..! బీఆర్ఎస్, బిజెపిలను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్న “కాంగ్రెస్” మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో కొత్త డ్రామా.. కాంగ్రెస్, బిజెపిల మధ్యే…

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ…

14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా వారి ఆద్వర్యంలో నిర్వహించే…

సంకేపల్లిలో బిజెపి గడపగడపకు కరపత్రాల పంపిణీ

శంకర్‌పల్లి మండల సంకేపల్లి గ్రామంలో ఇవాళ మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాములు గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాల ద్వారా వివరించాలని తెలిపారు.…

500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు

పటాన్‌చెరు: 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బీడీఎల్‌ ఠాణా పరిధిలోని ఘటన వివరాలు సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి రైస్‌మిల్లు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇతని మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా…

ఎండల తీవ్రత పెరుగుతోంది

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే…

అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. నవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఊరూ, వాడలా ఆలయాలు, వీధులన్నీ ముస్తాబు చేశారు.. చైత్ర మాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు భక్తులు. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన…

ఓరి బాబోయ్…వీళ్ళ తెలివితేటలు తగలెయ్య

ఓరి బాబోయ్…వీళ్ళ తెలివితేటలు తగలెయ్య… ఈజిగా డబ్బులు సంపాదన కోసం…క్రైం సినిమా ను మించి నిజజీవితంలో డైరెక్టర్ల గా మారి …క్రైం విలన్ గా తయారయ్యారు బాబోయ్…ఏది ఏమైనా పోలీసుల ఎంట్రీ తో క్రైం సీన్లు కి తెరపడాల్సిందే మరీ… ఏంటో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE