14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.

Spread the love

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా వారి ఆద్వర్యంలో నిర్వహించే శ్రీ రామ నవమి వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మానిక్ రెడ్డి, వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ స్వరూపారావు, సెక్రేటరీ రాజేష్,ఇతర ముఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page