అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్‌ డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్‌ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు… పరిశ్రమలోని…

జనగామకు ఐపీఎస్​ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్​ భట్ IPS..

జనగామకు ఐపీఎస్​ అధికారిSHO గా చార్జి తీసుకున్న మనన్​ భట్ IPS.. ఇక నుంచి ట్రైనీగా జనగామలో సేవలు జనగామ పోలీసు శాఖలో సేవలందించేందుకు ఐపీఎస్​ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. యూపీఎస్​సీ 2023 ఫలితాల్లో 88వ ర్యాంకుతో సత్తా చాటిన మనన్​…

కేతేపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయం

కేతేపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మండలానికి సంబంధించిన 45 మందికి మంజూరైన 45,05,220 విలువ గల కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను లభ్దిదారులకు పంపిణీ చేసిన., ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్…

అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి..

అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి.. మోడీ మౌనం విడాలి… అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ లో పాల్గొని నిరసన తెలిపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసిన ఉమ్మడి వరంగల్…

నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడం చాలా బాధాకరం — కూన శ్రీశైలం గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని తూంకుంట మందాయపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన…

రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

రెవెన్యూ శాఖలో జేఆర్వో పోస్టులకు త్వరలో నోటిఫికేషన్! హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు సర్కార్ అడుగులు వేస్తుం ది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది…

అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్

అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం నెలకొంది. ఈ మేరకు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో. నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమాలలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు

అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ లో అల్లు అర్జున్ ను రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగించారు. అంతసేపు విచారించిన ప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్లు…

క్రిస్మస్ పండుగ సందర్బంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్

క్రిస్మస్ పండుగ సందర్బంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వార్డ్ కార్యాలయంలో స్థానిక డివిషన్లో ఉన్న పలు పాస్టర్లకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా చిరుకానుకగా రేపు చర్చి లలో…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు శంభీపూర్…

చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన పుష్ప

చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన పుష్ప హైదరాబాద్:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు సాయంత్రం అల్లు అర్జున్ కునోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో ఆయన ఏ 11 గా…

ఏ పీ లో ఫ్రీ బస్సు పథకం 2000 బస్సులు 11,500 మంది సిబ్బంది అవసరం

ఏ పీ లో ఫ్రీ బస్సు పథకం 2000 బస్సులు 11,500 మంది సిబ్బంది అవసరం * ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుతూ వస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని…

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రం

యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా జీఎస్టీ వసూలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. అగ్నివీర్‌తో సహా మిగిలిన ఉద్యోగ నియామకాల దరఖాస్తు ఫారాలపై 18 శాతం జీఎస్టీ వసూలు…

కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం

కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చ అయింది. కార్పొరేషన్‌ వేదికపై మేయరు సురేశ్‌బాబు పక్కనే సీటు కేటాయించాలంటూ ఎమ్మెల్యే మాధవి, ఆమె మద్దతుదారులైన కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గత భేటీ మాదిరిగా ఈసారి కూడా వేదికపై మేయరు కుర్చీ మాత్రమే…

హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ 2025 నూతన సంవత్సర డైరీ

హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మానవ హక్కుల ప్రజా రక్షణ సేవ సమక్షంలో 2025 నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరించిన అనంతరం కూన శ్రీశైలం…

అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ ర‌ఘునంద‌న్ రావు

అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ ర‌ఘునంద‌న్ రావు సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం కావాల‌ని పెద్ద‌గా చేస్తోందన్న ‌రఘునందన్ భ‌ద్ర‌తా వైఫ‌ల్యాన్ని ప‌క్క‌న‌పెట్టి.. హీరోను మాత్ర‌మే కార‌ణంగా చూపుతున్నారంటూ విమ‌ర్శ‌ ప్ర‌భుత్వం క‌క్షగ‌ట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌న్న బీజేపీ…

హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.

హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయంలో హైకోర్టులో BRS అధినేత కేసీఆర్, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావుకు ఇటీవల నోటీసులు పంపించిన…

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా

సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 10లోగా మండల కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ రాష్ట్ర పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత జిల్లా కమిటీల ఎన్నికలు కొనసాగించాలని అన్నారు. ఈ నెల 28లోగా…

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సీఎం చంద్రబాబుతో కలిసి.. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీస్తు మార్గాలను అనుసరిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువనాయకులు మండలి…

వామ్మో ఐదు లక్షల లంచం తీసుకున్నారు

వామ్మో ఐదు లక్షల లంచం తీసుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్డిఓ ఆఫీస్ లో ఏసీబీ దాడులు రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు.

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం

నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం కి చెందిన వరికుప్పుల లింగయ్య అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందజేసి.,. 2).నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డుకి చెందిన ఆవుదొడ్డి శ్రీను…

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్ హైదరాబాద్ :సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనం తరం బెయిల్ పై బయటికి వచ్చిన అల్లు అర్జున్ కి తాజాగా.. మరోసారి విచారణకి…

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అమరావతి: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రుల తోనూ సమావేశమవు తారు. ఆంధ్రప్రదేశ్‌కు…

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు

డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ గౌరవించాయి అనంతరం…

గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.

గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు…

షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు

షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్ హారిస్ ,పాస్టర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE