Our vote is a car mark.. Kutbullapur MLA in the last day of campaigning... కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే... మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో చివరి రోజు కావడంతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ మేరకు తంగడపల్లి గ్రామంలోని 5, 6వ వార్డులకు ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు. 3వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కారు గుర్తుకే మన ఓటు.. చివరి రోజు ప్రచారంలో ఎమ్మెల్యే…
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…