గడప గడపకు మన ప్రభుత్వం

Spread the love

Our government should not be fooled

గడప గడపకు మన ప్రభుత్వం.

సాక్షిత : 49వ వార్డులో గడప గడపకు పర్యటిస్తున్న శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలు, నగర అభివృద్ధి కార్యక్రమాలపై నేరుగా ప్రజలతో మమేకమవుతున్నారు,

ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష , డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ , స్థానిక కార్పొరేటర్ అన్నా సంధ్య , స్టాండింగ్ కమిటీ సభ్యులు తమ్ముడు గణేష్ , జీవకోన వైస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి , రాజేంద్ర తలారి , రెడ్డప్ప , గంగమ్మ గుడి బోర్డు సభ్యులు రమణమ్మ , ఇతర వార్డుల కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page