గడప గడపకు మన ప్రభుత్వం ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి

Spread the love

Spend time.. Don’t spend… Our government MLA Y.Venkataramireddy.

గడప..
గడపకు….
మన ప్రభుత్వం
ఎమ్మెల్యే .వై.వెంకటరామిరెడ్డి.


గుంతకల్ పట్టణం 25వార్డు నందు ఇంఛార్జి మరియు కో ఆప్షన్ సభ్యులు ఫ్లయింగ్ మాబు బాషా గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు *గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి MP తలారి రంగయ్య ప్రతి ఇంటికి వెళుతూ వారికి మన జగనన్న అందిస్తున్నటువంటి పథకాలు ఎలా అందుతున్నాయో నేరుగా లబ్ధిదారుని అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నా ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చైర్ పర్సన్ N.భవాని , వైస్ చైర్ పర్సన్ లు నైరుతి రెడ్డి మైమూన్ , మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కో ఆప్షన్ సభ్యులు వార్డ్ ఇన్చార్జులు, మాజీ కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page