సాక్షిత : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 48వ వార్డు జీవకోనలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలతో మమేకమయ్యారు, ప్రజల వద్ద నుంచి వస్తున్నా వినతులను అప్పటికపుడు సంభందిత అధికారులతో పరిష్కారదిశగా చర్చించారు, ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష , కార్పొరేటర్ అన్నా సంధ్య , వార్డు అధ్యక్షులు తలారి రాజేంద్ర , సురేంద్ర రెడ్డి , రెడ్డప్ప , వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు..
గడప గడపకు మన ప్రభుత్వం
Related Posts
మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి
SAKSHITHA NEWS అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు!
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి: ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో…