SAKSHITHA NEWS

On 25th, the idol installation festivities of Sri Sevalal Maharaj and Bhavani Mata at Rallakatva Tanda.

25న రాళ్లకత్వ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజ్, భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు
ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

.
సాక్షిత : జిన్నారం మండలం రాళ్లకత్వ తాండాలో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న సేవాలాల్ మహారాజ్, భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.

ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు


SAKSHITHA NEWS