బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

Bathukamma sarees were distributed by MLA Nadipelli Diwakar Rao

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం లోని లక్షెట్టీపేట మండలం లోని గుళ్లకోట గ్రామ ప్రజలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

_ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page