SAKSHITHA NEWS

అధికారులరా పాపం అన్యం పుణ్యం తెలియని ఈ విద్యార్థులు ఏం పాపం చేశారు ఎందుకు ఇలా అంత పెద్ద శిక్ష ఇప్పటికైనా స్కూల్ ఊర్లోని పెట్టండి


సాక్షిత : జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్నత పాఠశాలను జిన్నారం గ్రామంలో ముందు ఎక్కడైతే పాఠశాల ఉండెను అక్కడే నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఒక్క సంవత్సరం నుండి జిన్నారం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో స్కూల్ నిర్మించి అక్కడ పాఠశాలను కొనసాగిస్తున్నారు

వర్షాకాలం వాన ఎండాకాలం ఎండ రోజు ఆరు కిలోమీటర్లు నడవడం సమయానికి బస్సు లేకపోవడం అనునిత్యం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని పాఠశాలను ముందు ఎక్కడైతే ఉండెను గ్రామ పరిధిలో ప్రైమరీ స్కూల్ పక్కన అక్కడ 10 తరగతిలో నిర్మించి అక్కడ కొనసాగిస్తే బాగుంటుంది అని విన్నవించడం జరిగింది ఎన్నిసార్లు గ్రామసభలో చెప్పిన సర్పంచ్ పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ కార్యక్రమంలో దోమడుగు రమేష్ విద్యార్థి తల్లిదండ్రులు పూడూరు సుధాకర్ తొర్రి యాదగిరి కోరబోయిన నర్సింలు దాచారం బాలరాజ్ ఇది గాని మల్లేష్ ఎరుపుల యాదగిరి


SAKSHITHA NEWS