రాజీవ్ గాంధీ నగర్ లో ఇ బ్లాక్ లో నూతనంగా వేస్తున్న సిసి రోడ్ల

Spread the love

New CC roads are being laid in E Block in Rajiv Gandhi Nagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఇ బ్లాక్ లో నూతనంగా వేస్తున్న సిసి రోడ్లను పరిశీలించటం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్లను నాణ్యమైన మెటీరియల్ తో వెయ్యమని కాంట్రాక్టర్కి చెప్పారు, అక్కడ కొత్త డ్రైనేజ్ లైన్ వేయాలని ప్రజలు అడగటం జరిగింది,దానికి కార్పొరేటర్ సానుకూలం గా స్పందించి కొత్త డ్రైనేజీని నిర్మిచటానికి సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో డ్రైనేజ్ లైన్ వేసేలా చేస్తా అని ప్రజలకు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అషు, సలావుద్దీన్ మరియు హాజీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page