జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

Spread the love

National Rural Employment Guarantee Scheme

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇటీవల మంజూరైన నిధుల ద్వారా చేపట్టబోయే అభివృద్ధి పనులపై నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.

నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు

Related Posts

You cannot copy content of this page