పంచాయతీ కార్యదర్శి స్వరాజ్యాలక్ష్మి ప్రోటోకాల్ ఉల్లంఘన కు గురయ్యారు.డయాస్ మీద కూర్చోవాల్సిన కార్యదర్శి డయాస్ ప్రక్కన ప్రాధాన్యత లేని సామాన్యురాలిగా కూర్చోవడం విశేషం. గ్రామ సర్పంచ్ ప్రక్కన చైర్ కాళీగా ఉన్నప్పటికీ కార్యదర్శి ఆ చైర్ లో కాకుండా డయాస్ కి ఎదురుగా కూర్చోవడం పట్ల గ్రామం లో కొంత మంది ప్రజలు కార్యదర్శి పట్ల ప్రోటో కాల్ ఉల్లంఘన జరిగిందని చర్చించుకోవడం విశేషం
దీనిపై కార్యదర్శి స్వరాజ్య లక్ష్మిని వివరణ కోరగా అనారోగ్య కారణం గా డయాస్ మీద కాకుండా ఎదురుగా కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు
పెదవేగి మండలం వంగూరు పంచాయతీ కార్యాలయం లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS