నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్న ముస్లిం యూత్ సొసైటీ

Spread the love

ప్రకాశం జిల్లా

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్న ముస్లిం యూత్ సొసైటీ

యర్రగొండపాలెం : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ యర్రగొండపాలెంలోని ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. స్థానిక సిబిఐ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి అఖిలపక్షం మద్దతు తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page