నందిగామ తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ …

Spread the love

నందిగామ వైసీపీ లో చేరికల జోరు… టిడిపి కూటమిలో బేజారు …

దశాబ్ద కాలాల పాటు నందిగామ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు…. నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో…. మరోసారి తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం అంటున్న విశ్లేషకులు …

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాతీర్థం పుచ్చుకున్న నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ..

MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ వెంట…. బయలుదేరి గుడివాడలోని… సీఎం జగన్ బస్సు యాత్ర క్యాంపులో… పార్టీలో చేరిన నందిగామ నియోజకవర్గ నేతలు ..

పార్టీలో చేరిన వారిలో …

చిరుమామిళ్ల శ్రీనివాసరావు (బుజ్జి) మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్

వడ్డెల్లి శ్రీనివాసరావు (టిడిపి సీనియర్ నాయకులు)
నందిగామ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ..

బోడపాటి బాబురావు (గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి) ..

సీనియర్ నేత కన్నెగంటి జీవరత్నం ..

తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి సోదరుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ పోలీసు అధికారి యర్రగొర్ల రామారావు

నందిగామ పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ లాయర్ గోపు శ్రవణ్ ..

సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కొమ్ము విజయ రాజు…

ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా ఆయన సతీమణి హసీనా బేగం ..

Related Posts

You cannot copy content of this page