కరాటేలో ప్రతిభ కనబర్చిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love


MLC Shambhipur Raju congratulated the children who showed talent in karate

కరాటేలో ప్రతిభ కనబర్చిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో జరిగిన జాతీయ స్థాయి కుంగ్ ఫూ – కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ చిన్నారులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిశారు.

ఈ సందర్బంగా గోల్డ్ మెడల్స్ సాధించిన పవన్ సాయి, ఢిల్లేశ్వరి, శ్రీలక్ష్మి, సిల్వర్ మెడల్ సాధించిన రామ్ చరణ్ లను ఎమ్మెల్సీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాము, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page