ముస్లింల‌కు ఎమ్మెల్సీ క‌విత రంజాన్ శుభాకాంక్ష‌లు

Spread the love

ముస్లింల‌కు ఎమ్మెల్సీ క‌విత రంజాన్ శుభాకాంక్ష‌లు

రంజాన్ మాసం సంద‌ర్భంగా ముస్లింల‌కు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. నెల‌పాటు నియ‌మ‌నిష్ట‌ల‌తో క‌ఠిన ఉప‌వాసాలు పాటించే ముస్లింల‌కు అల్లా దీవెన‌లు ల‌భించాల‌ని కోరుకున్నారు. రంజాన్ అంద‌రి జీవితాల్లో సుఖ‌, సంతోషాలు నింపాల‌ని ఆమె ఆకాంక్షించారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page