సాక్షిత : * పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు కీ.శే. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పఠాన్ చేరులోని వారి నివాసంలో పరామర్శించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు
పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద్ , మైనంపల్లి హనుమంత్ రావు ..
Related Posts
క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు
SAKSHITHA NEWS క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ :-క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సిఎం కప్ క్రీడాపోటిలను ప్రభుత్వం నిర్వహిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…
అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ
SAKSHITHA NEWS అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-గద్వాల్ పట్టణ నైట్ పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్, గస్తీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు…