MLA who supervised road widening works…
రోడ్డు వెడల్పు పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో సైట్ ఇంజనీర్ జయశ్రీ, చైన్ మెన్ నరహరి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.