డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే…

Spread the love

డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే…

సాక్షిత : డా.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని తన కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, తన పాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page