దూలపల్లి తుమర్ చెరువు వద్ద అధికారులతో ఎమ్మెల్యే పర్యటన…

Spread the love

MLA visit with officials at Dulapalli Tumar pond…

దూలపల్లి తుమర్ చెరువు వద్ద అధికారులతో ఎమ్మెల్యే పర్యటన...

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి తుమర్ చెరువు వద్ద  ఎమ్మెల్యే కేపి వివేకానంద్  అధికారులతో కలిసి పర్యటించారు.

 ఈ మేరకు వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు తుమర్ చెరువు నీటితో నిండి ఇబ్బందులు ఎదురయ్యే దృష్ట్యా.. దిగువన ఉన్న లింగయ్య చెరువులో నిండిన వర్షపునీరు సాఫీగా చేరేలా అనుసంధానం చేస్తూ కెనాల్ నిర్మాణానికి అవసరమైన మార్కింగ్ కు చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే  ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, ఎమ్మార్వో పద్మప్రియ, స్థానిక కౌన్సిలర్ సంజు యాదవ్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, డైరెక్టర్ బూరుగుబావి సత్యనారాయణ, డిఈ సురేష్, డిఈఈ చిరంజీవి, కోఆప్షన్ మెంబర్ వెంకటేష్, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, మహేష్ యాదవ్, గిరి యాదవ్, మధు, ఏఈఈ సారా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page