సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Spread the love
MLA Ramul Naik started CC roads

మండలంలోని వివిధ గ్రామాల్లో సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాముల్ నాయక్.

సాక్షిత జూలూరుపాడు : స్థానిక మండలంలోని రాజరావుపేట కాకర్ల పాపకొల్లు దండుమిట్ట తండా గ్రామాల్లో 67 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ కెసిఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలను గురించి వివరించారు రైతులను ఆదుకున్నటువంటి ఘనత కెసిఆర్ దినని ఆయన వ్యాఖ్యానించారు .

క్రమంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన వారికి ఈ పాపకొల్లు గ్రామంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, ఎంపీటీసీ,మండల అధ్యక్షులు చౌడవరం నరసింహారావు,పాపకొల్లు భోజ్య తండా సర్పంచులు వార్డు మెంబర్లు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page