మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ https://www.youtube.com/watch?v=Gk_6jCAa3ccవార్డు లింగరెడ్డిగూడెం లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్,మండల అధ్యక్షుడు రాజేష్,జిల్లా కార్మిక విభాగం కార్యదర్శి ఆర్కెల మహేష్,యువ నాయకులు సాయి భారత్ చారి,కార్మిక విభాగం మండల అధ్యక్షుడు నరేష్,ఎస్.సి సెల్ మండల అధ్యక్షుడు గణేష్,గిరి,కృష్ణ,నందు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు
మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…