వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Spread the love

జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

షాపూర్ నగర్ లోని జలమండలి కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులతో “వేసవికాలం నీటి సరఫరా పై” సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు వేసవిలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, జలమండలి డీజీఎం అప్పలనాయుడు, జలమండలి సిబ్బంది రోహిణి, అనూష, రమ్య భారతి, పూజిత తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page